Tuesday, 3 November 2026

టీడీపీ మాజీ ఎమ్మెల్యే నరసింహరాజు కన్నుమూత

ఏలూరు,(జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పీవీ నరసింహరాజు మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కోవాడ అన్నవరంలోని అన్నవరంలోని తన స్వగృహంలో ఆయన మంగళవారం గుండెపోటుతో కన్ను మూశారు. పీవీ నరసింహరాజు భీమవరం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మృతి పట్ల పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతోపాటు పలువురు పార్టీ నేతలు సంతాపం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *