ఎడిట్ పేజీ
టీడీపీ స్వయం కృతాపరాథం
తెలుగుదేశం.. మూడు దశాబ్దాల క్రితం పురుడుపోసుకున్న పార్టీ. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకొని సంచలనం సృష్టించిన పార్టీ. తెలుగు ప్రజల అభిమాన నటుడు ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ తర్వాతికాలంలో జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలక…
