స్పొర్ట్స్
టీమిండియా ఈ సమస్యలు అధిగమించేనా..
కోల్‌కత్తా ,నవంబర్ 28 ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న మూడో టెస్టుకు ముందు భారత్ అధిగమించాల్సిన సమస్యలుచాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ప్రధానంగా మూడు… ఓపెనర్ల ఫామ్ , మిడిలార్డర్ వైఫల్యం , పార్ట్‌టైమ్ స్పిన్నర్ల ప్రభావం లేకపోవడం.. ప్రస్తుతం…
