స్పొర్ట్స్
వన్డేల్లో టాప్ ప్లేస్ నిలుపుకున్న ఇంగ్లాండ్
బ్యాటింగ్‌లో అమ్లా , బౌలింగ్‌లో హఫీజ్ నెంబర్ వన్ దుబాయ్ ,సెప్టెంబర్ 6: ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ముగియడంతో ఐసిసి తాజా జాబితాను ప్రకటించింది. దీనిలో ఇంగ్లాండ్ 121…
