Cover Story
టీ ఎంపీలూ నాటకాలొద్దు
ప్రజలు గమనిస్తున్నరు : టీ జేఏసీ ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ యోధుల విగ్రహాలు పెట్టాలె సడక్ బంద్‌తో సత్తా చాటుదాం హైదరాబాద్, మార్చి 10 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు ఇంకా నాటకాలతో ఇక్కడి ప్రజలను మభ్యపెట్టవద్దని…

