Featured News
టీ జేఏసీ పిలుపుమేరకు లండన్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి
లండన్, (జనంసాక్షి) : టీ జేఏసీ పిలుపుమేరకు తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరం ‘జై భారత్’ ఆధ్వర్యంలో లండన్‌లో ఆదివారం రాత్రి అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తితో తెలంగాణ సాధనకు…

