సీమాంధ్ర
వ్యవసాయ శాఖలో బదిలీలు
కడప, జూలై 11 : వ్యవసాయ శాఖలో పలువురు అధికారులను బదిలీ చేసినట్లు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జోనార్దన్ ఒక ప్రకటనలో చెప్పారు. జిల్లాలోని పది మంది వ్యవసాయ విస్తరణాధికారులు, నలుగురు జూనియర్ అసిస్టెంట్లను బదిలీ చేశామన్నారు.…
