Thursday, 5 November 2026

ట్యాంర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్న ఆర్డీవో

కరీంనగర్

ట్యాంర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్న ఆర్డీవో

మంథని గ్రామీణం: మండలంలోని అక్కిపల్లి గ్రామంలో నీటి ఎద్దడి నివారించేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని మంథని ఆర్డీవో అయేషా నుస్రత్‌ ఖానం హామీ ఇచ్చారు. గురువారం గ్రామాన్ని సందర్శించిన ఆమెకు గ్రామంలో నీటి ఎద్దడి నెలకొందని…