సీమాంధ్ర
డబ్బు కాజేసిన బ్యాంకు మేనేజర్ అరెస్టు
విజయనగరం,(జనంసాక్షి:) విజయనగరం జిల్లా రామభద్రాపురంలో ఆన్లలైన్ రుణాల పేరిట కోటి 83 లక్షల సొత్తు కాజేసిన బ్యాంక్ మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా పనిచేసే వారణాసి బాలకృష్ణకు ఓ విదేశీ…
