సీమాంధ్ర
నిర్వాసితులకు మౌలిక వసతులు కల్పించాలి
గుంటూరు, జూలై 25 : పునరావాస కేంద్రాల్లో నిర్వాసితులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ సురేష్‌కుమార్ అధికారులకు సూచించారు. రాజుపాలెం మండలంలో రాజుపాలెం, కొండమోడులోని పునరావాస కేంద్రాల్లో గృహ, రహదారుల నిర్మాణ పనులను సంయుక్త కలెక్టర్…
