తెలంగాణ
డిగ్రీలో పాఠ్యాంశంగా ఎన్‌సీసీ
వరంగల్ జిల్లా: దేశంలోని ఎంపిక చేసిన 30 డిగ్రీ కళాశాలల్లో ఎస్‌సీసీని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టామని ఎయిర్ కమాండర్, ఎస్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సురేష్ బడియాల్ ప్రకటించారు. పైలట్ ప్రాజెక్టుగా కాకతీయ విశ్వవిద్యాలయంలో రెండో విడతలో ఈ కోర్సును…
