ఖమ్మం
10వ తరగతి తప్పిన గిరిజన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి): పదవ తరగతి తప్పి ఖాళీగా ఉంటున్న గిరిజన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిని ప్రగతివైపు మళ్లిస్తామని ఐటిడిఎ పిఓ ప్రవీణ్‌కుమార్, డిడి సరస్వతి తెలిపారు. 2009-10, 2010-11, 2011-12 సంవత్సరాలలో పదవ…
