ముఖ్యాంశాలు
ఉపరాష్ట్రపతిగా అన్సారీ
న్యూఢిల్లీ: ఊహించనట్లుగానే భారత ఉప రాష్రపతిగా హమీద్ అన్సారీ రెండోసారి ఎన్నికయ్యారు. యుపిఏ అభ్యర్దిగా పోటీ చేసిన ఆయన ఏన్డీయే అభ్యర్ది జస్వంత్సింగ్పై విజయం సాధించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలీంగ్ మంగళవారం ఉదయం ప్రారంభమై సాయంత్రం 5…
