హైదరాబాద్
ట్రాన్స్‌కో, డిస్కంలు పద్దతి మార్చుకోవాలి -కోదండరెడ్డి
హైదరాబాద్: రైతులకు విద్యుత్ సరఫరా విషయంలో ట్రాన్స్‌కో, డిస్కంలు పద్దతి మార్చుకోవాలని పీసీసీ కిసాన్ సెల్ చైర్మన్ కోదండరెడ్డి వ్యాఖ్యానించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నది ప్రభుత్వ నిర్ణయమని అయితే రైతులకు అనుకూల సమయంలో కాకుండా రాత్రిళ్లు విద్యుత్…
