సీమాంధ్ర
డీఈఓను నిర్భంధించిన ఎమ్మల్యే సోదరుడు
అనంతపురం: పట్టణంలోని వివాదాస్పద మిస్సమ్మ స్థలంలో అనుమతి లేని పాఠశాలను మూసివేసేందుకు డీఈఓ యత్నించారు. దీంతో డీఈఓను స్థానిక ఎమ్మెల్యే సోదరుడు ఎర్రిస్వామిరెడ్డి అడ్డుకున్నారు. తాను చెప్పినట్లు నివేదిక రాయలని డీఈఓను నిర్బంధించారు. ఎర్రిస్వామిరెడ్డి అనుచరులు డీఈఓ రాసిన…
