Tuesday, 3 November 2026

డీఈఓను నిర్భంధించిన ఎమ్మల్యే సోదరుడు

అనంతపురం: పట్టణంలోని వివాదాస్పద మిస్సమ్మ స్థలంలో అనుమతి లేని పాఠశాలను మూసివేసేందుకు డీఈఓ యత్నించారు. దీంతో డీఈఓను స్థానిక ఎమ్మెల్యే సోదరుడు ఎర్రిస్వామిరెడ్డి అడ్డుకున్నారు. తాను చెప్పినట్లు నివేదిక రాయలని డీఈఓను నిర్బంధించారు. ఎర్రిస్వామిరెడ్డి అనుచరులు డీఈఓ రాసిన నివేదికను లాక్కునిచించి వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *