కరీంనగర్
డీఈ మృతదేహం లభ్యం
కరీంనగర్ : నిన్న అదృశ్యమైన ఎన్‌ఆర్‌ఎస్పీ డీఈ విజయ్‌కుమార్ మృతదేహం బీబీఎం కాలువలో లభ్యమైంది. హుజూరాబాద్ మండలం సింగాపూర్‌లోని ఎన్‌ఆర్‌ఎన్‌పీ బీబీఎం కాల్వలో ఈ ఉదయం ఓ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు మృతదేహాన్ని నిన్న…
