Wednesday, 4 November 2026

డీఎంకే ఆందోళన… రాజ్యసభ వాయిదా

జాతీయం

డీఎంకే ఆందోళన… రాజ్యసభ వాయిదా

న్యూఢిల్లీ : శ్రీలంక తమిళల అంశంపై రాజ్యసభలో డీఎంకే సభ్యులు ఆందోళన కొనసాగించారు. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే ఆ పార్టీ సభ్యులు నిరసన చేపట్టారు. శ్రీలంకకు వ్యతిరేకంగా భారత్‌ తీర్మానం…