ఆదిలాబాద్
డీఎస్సీ అభ్యర్థుల్లో ఉత్కంఠ
ఆదిలాబాద్, అక్టోబర్ 8 (ఎపిఇఎంఎస్): డీఎస్సీ -12 ఫలితాలు ప్రకటించినప్పటికీ మెరిట్ జాబితాను ప్రకటించకపోవడంతో డీఎస్సీ అభ్యర్థుల్లో అసంతృప్తి నెలకొంది. డీఎస్సీలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రభుత్వం ఫలితాలను విడుదల చేసినప్పటికీ మెరిట్ జాబితా ప్రకటించకపోవడంతో అభ్యర్థులో ఉత్కంఠ…
