హైదరాబాద్
డీజీ హుడాను కలిసిన భాజపా బృందం
హైదరాబాద్: పోలీసుల వైఫల్యం వల్లే ముషీరాబాద్‌లో దసరా సందర్భంగా అమ్మవారి గుడిపై ఓ వర్గానికి చెందిన అల్లరి మూక దాడిచేసిందని భాజపా బృందం శాంతిభద్రతల డీజీ హుడాను కలిసింది. అమ్మవారి దేవాలయంపై రాళ్లతో దాడి చేసి చెప్పులు విసిరినా…
