జిల్లా వార్తలు
డీసీఎంను అడ్డగించి రూ.5.50లక్షలు దోపిడీ
బొమ్మరాజుపేట: డీసీఎంలో వస్తున్న వ్యాపారిని అడ్డగించి గుర్తు తెలియని వ్యక్తులు రూ.5.50లక్షలను దోచుకెళ్లారు. ఏర్పుమళ్ల గ్రామానికి చెందిన వెంకటయ్య అనే వ్యాపారి మహబూబ్‌నగర్‌లో ధాన్యాన్ని విక్రయించగా వచ్చిన రూ.5.50లక్షలను డీసీఎం వాహనంలో తీసుకొస్తుండగా ఈర్లపల్లి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున…
