ఖమ్మం
డెక్కంటికి రాష్ట్రీయ శిక్షారతన్ అవార్డు
ఖమ్మం, అక్టోబర్ 16 : భద్రాచలంలోని నన్నపనేని మోహన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న డెక్కంటి శ్రీనివాసరావుకు మరో అత్యున్నత పురస్కారం అందనుంది. ఈ నెల 31న ఢిల్లీలో నిర్వహించే జాతీయ అభివృద్ధి అనే అంశంపై…
