Featured News
ఢల్లీిలో తెలంగాణ తర్జన బర్జన
మాట తప్పితే ఎలా సమయమాసన్నమైంది : సోనియా అడ్డుపుల్ల వేస్తున్న ఆంధ్ర నేతలు హైదరాబాద్, జూన్ 26 (జనంసాక్షి) : తెలంగాణ అంశంపై ఢల్లీిలో తర్జన బర్జన కొనసాగుతోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్…

