వార్తలు
ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి
ఢిల్లీ: ఢిల్లీకి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేరుకున్నారు. అంటోనితో ఈ సాయంత్రం సమావేశమవుతారు. సోనియాను కూగా ఆయన కలవనున్నారు. ముఖ్యమంత్రిని మార్చుతారని ప్రచారం జరుగుతున్న సంధర్భంలో వీరి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎంను కలవకముందే రాష్ట్ర నేతలకు సోనియా అపాయింట్‌మెంట్…
