జాతీయం
ఢిల్లీలో జనవరి నుంచి 60 స్వైన్‌ప్లూ కేసులు
న్యూఢిల్లీ : దేశరాజధానిలో స్వైన్‌ప్లూ మరోసారి విజృంభిస్తోంది. ఈ జనవరి నుంచి వివిధ ప్రాంతాల్లో 60 కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి ఏకే వాలియా తెలిపారు. ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు. స్వైన్‌ప్లూపై ప్రభుత్వం…
