Tuesday, 3 November 2026

ఢిల్లీలో జరిగిన ఘటన చాలా బాధించింది చంద్రబాబు

తెలంగాణ

ఢిల్లీలో జరిగిన ఘటన చాలా బాధించింది చంద్రబాబు

హైదరాబాద్‌ : ఢిల్లీలో జరిగిన ఘటన తనను చాలా బాధించిందని, తెలుగువారి కోసం ఢిల్లీలో కట్టిందే ఏపీ భవన్‌ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ఆయన మాట్లాడుతూ ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌ యాత్రికులు నరకం…