Wednesday, 4 November 2026

ఢిల్లీలో ప్రారంభమైన రౌండ్‌ టేబుల్‌ సమావేశం

జాతీయం

ఢిల్లీలో ప్రారంభమైన రౌండ్‌ టేబుల్‌ సమావేశం

ఢిల్లీ : తెలంగాణ రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి తెరాస నుంచి కే. కేశవరావు, పెద్దపల్లి ఎంపీ వివేక్‌, భాజపా నుంచి బండారు దత్తాత్రేయ, సీపీఐ నుంచి అజీజ్‌పాషా,…