జాతీయం
ఢిల్లీలో మరో రెండు స్వైన్ ప్లూ మరణాలు
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో మరో రెండు స్వైన్‌ప్లూ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం మరణాల సంఖ్య 11కు చేరింది. ఇప్పటివరకు 510 మందికి స్వైన్‌ప్లూ పరీక్షలు పాజిటివ్ వచ్చాయి. పుణెలో రెండు సీరియన్ కేసులు, ఒక మరణం…
