జాతీయం
ఢిల్లీ చేరిన బాధితురాలి మృతదేహం
న్యూఢిల్లీ : దేశరాజధానిలో అత్యాచారానికి గురై సింగపూర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన బాధితురాలి మృతదేహం ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఢిల్లీకి తరలించారు. ప్రత్యేక విమానంలో సింగపూర్ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చిన బాధితురాలి మృతదేహాన్ని అక్కడి నుంచి…
