Monday, 2 November 2026

ఢిల్లీ పోలీసులపై షిండేకు షీలాదీక్షిత్‌ ఫిర్యాదు

Featured News

ఢిల్లీ పోలీసులపై షిండేకు షీలాదీక్షిత్‌ ఫిర్యాదు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 25 (జనంసాక్షి): ఢిల్లీలో 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరు బాధ్యతారహితంగా ఉందంటూ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేకు మంగళవారం ఫిర్యాదు చేస్తూ ఉత్తరం రాశారు.…