జాతీయం
అత్యాచార ఘటనపై హోంమంత్రి, ఢిల్లీ సీఎంలకు సోనియా లేఖ
న్యూఢిల్లీ: వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షురాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌లకు లేఖ రాశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని…
