జాతీయం
ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
ఢిల్లీ : ఈరోజు ఢిల్లీ హైకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆస్పత్రులు సైతం అత్యాచార బాధితురాలికి తక్షణ చికిత్స అందించే విధంగా, మెడికో లీగల్ కేసు నెపంతో నిరాకరించడం కుదరదని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేయాల్సిందిగా రాష్ట్రప్రభుత్వానికి,…
