Featured News
తగ్గని భానుడి భగభగలు
130 మందికిపైగా మృతి హైదరాబాద్, మే 25 (జనంసాక్షి) : భానుడి ప్రతాపానికి రాష్ట్రం అగ్నిగోళంగా మారింది. తెల్లవారక ముందు నుంచే ఎండలు మండుతున్నాయి. ఆరు గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.…

