కరీంనగర్
తడిసిన ధాన్యం కొనాలంటూ ఆందోళనకు దిగన రైతులు
కరీంనగర్/ నల్లగొండ : నీలం తుపాను రైతులను నట్టేట ముంచింది. చేతికందిన పంటను నీళ్లపాలు చేసింది. దీంతో అన్నదాత ఆందోళనకు గురవుతున్నాడు. నీలం తుపానుతో వానలు కురియడంతో మార్కెట్లకు తెచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. దీంతో రైతులు తమ…
