కరీంనగర్
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఆర్డీవో ఆయేషా నుస్రత్ ఖానం
కమాన్‌పూర్, జనంసాక్షి: మండలంలో మంగళవారం కురిసిన అకాలవర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాశులుగా పోసిన వరి ధాన్యం పూర్తిగా తడవడంతో బుధవారం మంథని ఆర్డీవో ఆయేషా నుస్రత్ ఖానం పరిశీలించారు. దీంతోపాటు రొంపికుంట, నాగారం, పేరపల్లి గ్రామాల్లో పంట…
