వార్తలు
41 పాయింట్ల ఆధిక్యంతో ముగిసిన సెన్సెక్స్
ముంబయి: మంగళవారం భారతీయస్టాక్మార్కెట్ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 40.73 పాయింట్ల ఆధిక్యంతో 16918.08 వద్ద నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ 10.25 పాయింట్ల లాభంతో 5128.20 వద్ద ముగిశాయి. హిందుస్థాన్ యూనిలివర్ షేర్ల పెరుగుదల మార్టెలక్ సూచీ పెరిగేందుకు దోహదం…
