Tuesday, 3 November 2026

తనకు న్యాయం కావాలంటూ ఒక ప్రవాస భారతీయ మహిళ రెండేళ్ల కొడుకుతో హైదరాబాద్‌

హైదరాబాద్

భర్త ఇంటి ముందు భార్య ధర్నా

హైదరాబాద్‌: తనకు న్యాయం కావాలంటూ ఒక ప్రవాస భారతీయ మహిళ రెండేళ్ల కొడుకుతో హైదరాబాద్‌ గాంధీనగర్‌లో భర్త ఇంటి ముందు  ధర్నాకు దిగింది. చెన్నైకి చెందిన యామిని ఆస్ట్రేలియాలో డాక్టర్‌గా పనిచేస్తోంది. 2009లో ఆమెకు  హైదరాబాద్‌కు చెందిన కార్తీక్‌తో…