Featured News
నాపై ‘కత్తి’ దూస్తావా ! వివేక్‌పై బొత్స ఫైర్
న్యూఢిల్లీ, ఆగస్టు 21 (జనంసాక్షి): దళిత నేత కత్తి పద్మారావుతో నన్ను తిట్టిస్తారా అంటూ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పెద్దపల్లి ఎంపి జి.వివేక్‌పై మంగళవారం మండిపడ్డారు. మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు రాజీనామా వ్యవహరంపై ఢిల్లీ పెద్దలతో చర్చించేందుకు…

