హైదరాబాద్
తనికెళ్ల భరణి రచించిన నాటకాల ప్రదర్శన
హైదరాబాద్ : ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్లభరణి 1980 దశకంలో రాసిన నాటికలు ప్రేక్షకాదరణ పొందాయి. 35 ఏళ్లు గడిచినా ఇప్పటికీ నాటక ప్రియులకు అవి జ్ఞాపకాలే. నాటి సంచలన నాటికలు ‘సంగమం-రంగస్థల సంబరం 2013’ పేరిట…
