Tuesday, 3 November 2026

తప్పిపోయిన యువకుల ఆచూకీ లభ్యం

సీమాంధ్ర

తప్పిపోయిన యువకుల ఆచూకీ లభ్యం

సీఎన్‌పురం, ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని పర్యాటక కేంద్రమైన భైరవకోనలో కొండపైనున్న అడవిలో నిన్న దారితప్పిపోయిన ముగ్గురు యువకుల ఆచూకీ తెలిసింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలేనికి చెందిన సాన ప్రసాద్‌కుమార్‌ , కావలికి చెందిన చెమిడి మణికుమార్‌, కొమ్మరి…