Tuesday, 3 November 2026

తప్పు చేసిన వారు శిక్షార్హులే : అర్‌ ఎన్‌ ఎన్‌

జాతీయం

తప్పు చేసిన వారు శిక్షార్హులే : అర్‌ ఎన్‌ ఎన్‌

ఢిల్లీ : అవినీతి అరోపణలకు సంబంధించి అర్‌ఎన్‌ఎన్‌ గడ్కరీని వెనకేసుకోచ్చింది.చట్ట ప్రకారం తప్పుచేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని, అక్రమ భూకేటాయింపు లేదా అవినీతి ఏదైనా తప్పు తప్పే అని నేతలు వ్యాఖ్యనించారు. దర్యాప్తు అనంతరమే నిజాలు తేలతాయన్నారు.…