ఆదిలాబాద్
తలమడుగు ద్విచక్రవాహనం బోల్తాపడి వ్యక్తి మృతి
తలమడుగు: ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడి వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన మంగళవారం రాత్రి తలమడుగు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని బరంపుర్ గ్రామానికి చెందిన మారం భీమన్న (35) వ్యవసాయ పనుల నిమిత్తం పల్లి(కె) గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా…
