Tuesday, 3 November 2026

తల్లిదండ్రులు కోరుతున్నారు.

సీమాంధ్ర

ఈ పాఠశాలతో బాలబాలికలకు ముప్పు

కందుకూరు , జూలై 28 : విద్యాబుద్దులు అలవర్చుకోవడానికి వెళ్లిన బాలబాలికలు నిరంతరం భయంతో పాఠశాల స్లాబువైపు చూసే భయంకర పరిస్థితులు మండల పరిధిలోని కంచరగుంట మండల పరిషత్‌ ప్రభుత్వ పాఠశాలలో నెలకొనివున్నాయి. పాఠశాఆల భవనాన్ని పరిశీలిస్తే పూర్తిగా…