ఖమ్మం
తాగునీటి ఇబ్బందులు రానివ్వం
భద్రాచలం, జనంసాక్షి : గ్రామీణం , న్యూస్‌టుడే శ్రీసీతారాముల కల్యాణానికి భద్రాద్రి వచ్చే భక్తులకు తాగునీరు ఇబ్బందులు రానివ్వమని ఆర్‌డబ్ల్యూఎన్ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. పంచాయతీ, తమ శాఖ ఆధ్వర్యంలో 22 ప్రదేశాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేశామ న్నారు.…
