ఖమ్మం
తాగునీటి పథకాల నిర్మాణానికి భారీ నిధులు : కలెక్టర్
ఖమ్మం, నవంబర్ 3 : గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మంచినీటి పథకాల నిర్మాణానికి ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసిందని ఖమ్మం జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. మల్టీ విలేజ్ స్కీం కింద మంజూరైన మంచినీటి…
