జిల్లా వార్తలు
తాగునీటి సమస్యకు అధికారుల నిర్లక్ష్యమే అంటు ఆందోళన
నవీపేట: మండల కేంద్రంలోని తడగామ కాలనీలో తాగునీటి సమస్యలకు అధికారుల నిర్లక్ష్యమే కారమంటూ కాలనీవాసులు ఆందోళనకు దిగారు. కాలనీలో ఈరోజు ఇందిరమ్మ కలలు గ్రామసభ నిర్వహించడానికి వచ్చిన అధికారుల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యను వెంటనే…
