Wednesday, 4 November 2026

తాగుబోతు వీరంగం

సీమాంధ్ర

తాగుబోతు వీరంగం, కానిస్టేబుల్‌పై దాడి

గుంటూరు : పెద్దకాకాని వద్ద జాతీయ రహదారిపై ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. మద్యం సేవించిన అతను తన వాహనంతో ఇతర వాహనాలను ఢీకొడుతూ రోడ్డుపై బీభత్సం చేశాడు. ఆ తాగుబోతును వెంబడించి పట్టుకున్న వీరారెడ్డి అనే కానిస్టేబుల్‌ను…