కరీంనగర్
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పరిపాలన!
నెల్లూరు, జూన్ 16 (జనంసాక్షి) : ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో శుక్రవారంనాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటర్లు వెలువరించిన తీర్పు తాజాగా రాష్ట్రపతి పరిపాలనకు దారి తీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని…
