Tuesday, 3 November 2026

తాలిబన్ల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం లండన్‌లో కోలుకొంటున్న పాకిస్థాన్‌ హక్కుల కార్యకర్త మలాలా యూసుఫ్‌జాయ్‌(15) ప్రపంచవ్యాప్తంగా తనకు మద్ధతుగా నిలిచినవారందరికీ తెలిపింది

అంతర్జాతీయం

తనకు మద్ధతుగా నిలిచినవారికి ధన్యవాదాలు తెలిపిన మలాలా

లండన్‌: తాలిబన్ల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం లండన్‌లో కోలుకొంటున్న పాకిస్థాన్‌ హక్కుల కార్యకర్త మలాలా యూసుఫ్‌జాయ్‌(15) ప్రపంచవ్యాప్తంగా తనకు మద్ధతుగా నిలిచినవారందరికీ తెలిపింది. ఈమేరకు ఆమె తండ్రి జియాయుద్దీన్‌ యుసుఫ్‌జాయ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. మలాలా…