వార్తలు
తాలిబన్ల దాడిలో ముగ్గురు భారతీయులు మృతి
కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్‌లో మంగళవారం ఒక అతిథిగృహంపై జరిగిన తాలిబన్ల దాడిలో ముగ్గురు భారతీయులు మరణించారు. వారు దుబాయ్‌కి చెందిన ఒక గెస్ట్‌హౌన్‌లో పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా అక్కడ అన్ని భవనాలకు బంకర్లు ఉంటాయని…
